Bank Holidays : సెప్టంబరులో బ్యాంకు హాలిడేస్ ఇవే
సెప్టెంబరు నెలలో బ్యాంకు సెలవు దినాలను అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 2025 హాలిడే లిస్ట్ ను విడుదల చేశారు
సెప్టెంబరు నెలలో బ్యాంకు సెలవు దినాలను అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 2025 హాలిడే లిస్ట్ ను విడుదల చేశారు. సెప్టంబరు నెలలో మొత్తం ఏడు రోజుల పాటు సెలవు దినాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఏడు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 5 శుక్రవారం టీచర్స్ డే, ఈద్ ఇ మిలాద్సె
ప్టెంబర్ 7 ఆదివారం సండే సెలవు
సెప్టెంబర్ 13 శనివారం రెండవ శనివారం (రెండో శనివారం)
సెప్టెంబర్ 14 ఆదివారం
సెప్టెంబర్ 21 ఆదివారం
సెప్టెంబర్ 28 ఆదివారం
సెప్టెంబర్ 30 మంగళవారం దుర్గాష్టమి.