నేడు బెంగాల్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా

నేడు బెంగాల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటించనున్నారు

Update: 2026-04-11 06:20 GMT

నేడు బెంగాల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, అమిత్ షా పాల్గొననున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇద్దరు అగ్ర నేతలు వరసగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

దీదీ టార్గెట్ గా...
మమత బెనర్జీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కమ్యునిస్టులు, కాంగ్రెస్ లు అక్కడ నామమాత్రం కావడంతో ఈసారి ఎలాగైనా అక్కడ గెలిచేందుకు మోదీ, షాలు పావులు కదుపుతున్నారు. నేడు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.


Tags:    

Similar News