భూమికి చేరుకున్న ఆర్టెమిస్-2

ఆర్టెమిస్-2 భూమికి చేరుకుంది.

Update: 2026-04-11 04:06 GMT

ఆర్టెమిస్-2 భూమికి చేరుకుంది. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్-2 విజయవంతంగా తిరిగి ఈరోజు ఉదయం 5:38కి క్షేమంగా క్యాప్సూల్ దిగింది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరంలో ఆర్టెమిస్-2 ల్యాండింగ్ అయింది.

నలుగురు వ్యమగాముులు...
ఆర్టెమిస్-2 ద్వారా భూమిపైకి నలుగురు వ్యోమగాములు చేరుకున్నారు. పది రోజుల ప్రయాణం తర్వాత భూమికి ఆర్టెమిస్-2 చేరుకుంది. అంతరిక్షయానం పూర్తి చేసుకుని భూమికి వైజమాన్,విక్టర్ గ్లోవర్,క్రిస్టినా,జెరెమీ హాన్సెన్ చేరుకోవడంతో వ్యోమగాములను వైద్య పరీక్షలకు తరలించారు. వారిని కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు.


Tags:    

Similar News