నేడు కైంచి ధామ్ కు ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కైంచిధామ్ లో నేడు పర్యటించనున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కైంచిధామ్ లో నేడు పర్యటించనున్నారు. నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. నైనిటాల్ లో ఉన్న కుమావున్ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. కుమావున్ యూనివర్సిటీ ఇరవై స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు.
యూనివర్సిటీ స్నాతకోత్సవంలో...
అలాగే అనంతరం వందేమాతరం నూట యాభై సంవతర్సరాల జ్ఞాపకం కార్యక్రమంలోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన ఏర్పట్లను అధికారులు పూర్తి చేశారు. పోలీసులు రాష్ట్రపతి పాల్గొనే అన్ని కార్యక్రమాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారర