ఏ సినిమా అయిన సరే ప్లాప్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కుప్పకూలిపోవాల్సిందే. ఇందుకు నిదర్శంగా లేటెస్ట్ గా వచ్చిన 'స్పైడర్' సినిమా నిలిచింది. ఏ అంచనాలతో అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందొకొచ్చిందో...అందుకు భిన్నమైన టాక్ తో వసూళ్లు రాబట్టలేకపోయింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం క్లోజింగ్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కలెక్ట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తం రూ. 124 కోట్లకి అమ్ముడుపోయింది. ఈ లెక్కన ఈ చిత్రం సగం కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా ఇండియన్ హిస్టరీలోని బిగ్గెస్ట్ డిజాస్టర్ జాబితాలో మూడో స్తానంలో నిలిచింది. ఇక ఈ 'స్పైడర్' క్లోజింగ్ వరల్డ్ వైడ్ షేర్ మీకోసం.
నైజాం 9 . 80
సీడెడ్ 4 . 70
నెల్లూరు 1 . 85
కృష్ణ 2 . 55
గుంటూరు 3 . 60
వైజాగ్ 3 . 90
ఈస్ట్ గోదావరి 3 . 76
వెస్ట్ గోదావరి 2 . 80
ఏపీ + తెలంగాణ 32 . 96 కోట్లు
ఓవర్సీస్ 6 . 75
రెస్టాఫ్ ఇండియా 8 . 60
తమిళ్ + మలయాళం 13 .90
టోటల్ వరల్డ్ వైడ్ 62 . 21 కోట్లు