'రాజుగారి గది 2 ' క్లోజింగ్ బిజినెస్

Update: 2017-11-06 08:00 GMT

నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో ఓం కార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 సినిమా భారీ అంచనాల నడుమ సమంత - నాగ చైతన్య పెళ్లి తర్వాత గ్రాండ్ గా విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో రన్ అయ్యింది. విడుదలైన మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకుని హిట్ టాక్ సొంతం చేసుకున్న రాజుగారి గది 2 ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల వీక్ అవడంతో... బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా టోటల్ 18.14 కోట్ల షేర్ సాధించింది. అయితే పెట్టిన బడ్జెట్ కి ఈ లెక్కలు సరిపోవని... ఈ లెక్కన రాజుగారి గది 2 నిర్మతలు కాస్త లాస్ అవడమే కాదు రాజుగారి గది 2 చివరికి ప్లాప్ గా మిగిలిపోయింది. ఇక ఏరియాల వారీగా రాజుగారి గది 2 క్లోజింగ్ కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం: 6.25

సీడెడ్: 2.60

ఉత్తరాంధ్ర: 1.70

గుంటూరు: 1.25

తూర్పు గోదావరి: 1.18

పశ్చిమ గోదావరి: 0.77

కృష్ణా: 1.15

నెల్లూరు: 0.49

ఏపీ మరియు తెలంగాణ మొత్తం: 15.39 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 1.70

ఓవర్సీస్: 1.05

టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 18.14 కోట్లు

Similar News