రవి తేజ అంధుడిగా నటించిన సినిమా 'రాజా ది గ్రేట్'. ఈ సినిమాకి మంచి స్పందనతో పాటు ప్రేక్షక హృదయాల్ని గెలుచుకుంది. రవి తేజ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ ల రికార్డుతో దూసుకుపోతంది. 'పవర్', 'బలుపు', 'బెంగాల్ టైగర్' సినిమాల కన్నా ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వచ్చాయి. మొదటి అయిదు రోజులు వరల్డ్ వైడ్ షేర్ 20.91 కోట్లు కాగా.. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ 7 డేస్ షేర్ 21.39 కోట్లు. వాటి వివరాలు మీ కోసం..
నైజాం 8.76
సీడెడ్ 3.15
నెల్లూరు 0.75 లక్షలు
గుంటూరు 1.45
కృష్ణ 1.40
వెస్ట్ గోదావరి 1.30
ఈస్ట్ గోదావరి 1.62
యూఏ 2.96
ఏపీ & టీఎస్ మొత్తం : 21.39 కోట్లు..