అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. దిల్ రాజు బ్యానర్ లో.. మెహ్రీన్ హీరోయిన్ గా రవి తేజ నటించిన..'రాజా ది గ్రేట్' సినిమా లో రవి తేజ అంధుడిగా నటించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. 'రాజా ది గ్రేట్' మంచి టాక్ తెచ్చుకుని.. రవి తేజ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్ తో దూసుకుపోతుంది. 'పవర్', 'బలుపు', 'బెంగాల్ టైగర్' సినిమాల క్లోజింగ్ కలెక్షన్ 25 కోట్లు వచ్చాయి... కానీ 'రాజా ది గ్రేట్' 5 డేస్ వరల్డ్ వైడ్ షేర్ మాత్రం 20.91 కోట్లు వసూల్ చేసింది.ఇక 'రాజా ది గ్రేట్' 5 రోజుల షేర్స్ మీకోసం.....
ఐదు రోజుల వరల్డ్ వైడ్ షేర్..
నిజాం 7.80
సీడెడ్ 2.80
నెల్లూరు 65 లక్షలు
గుంటూరు 1.27
కృష్ణ 1.25
వెస్ట్ గోదావరి 1.10
ఈస్ట్ గోదావరి 1.39
యుఎ 2.27
ఓవర్సీస్ 73 లక్షలు
అదర్స్ 1.65
మొత్తం టోటల్: 20.91 కోట్లు.