మన రకుల్ యేనా అన్నట్లు ఉంది?

Update: 2018-02-20 10:58 GMT

తెలుగులో చాలా కూల్ గా పద్ధతిగా కనిపించిన రకుల్ బాలీవుడ్ కి వెళ్ళాక రెచ్చిపోతుంది. ఇక్కడ గ్లామర్ షో చేతే.. బాలీవుడ్ లో స్కిన్ షో చేస్తుంది ఈ ఢిల్లీ బ్యూటీ. బాలీవుడ్ లో వీర లెవెల్ లో ఎక్సపోసింగ్ చేసేస్తుంది. సెక్సీ బికినీ ఫోటోషూట్ కి సంబంధించి ఫోటోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కించేసింది.

అయ్యారి సినిమాలో రకుల్ ది అంత పెద్ద రోల్ ఏమి కాదని తన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తన ఫ్యాన్స్ ను కూల్ చేసేందుకు రకుల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీనితో రకుల్ ను తెలుగులో ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగా తన ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఏదురుచూస్తున్నారు.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ పాపా ఏం సినిమాలు ఒపుకోట్ల. తమిళ్ లో రెండు సినిమాలు.. అలానే హిందీలో అజయ్ దేవగన్ హీరోగా ఒక సినిమా రకుల్ చేతిలో ఉన్నాయి. మరి టాలీవుడ్ లో రి ఎంట్రీ ఎపుడు ఇస్తదో చూడాలి

Similar News