ఈ మధ్య కాలంలో నార్త్ సైడ్ ఏ కాదు.. సౌత్ సైడ్ కూడా ఫేమ్ లో ఉన్న లేకున్నా హీరోయిన్స్ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతిపోగోటేస్తున్నారు. మ్యాగజైన్ వారికి ఇచ్చే ఫోటోషూట్స్ తో హీరోయిన్స్ తెగ ఎక్సపోసింగ్ చేసేస్తున్నారు. బాలీవుడ్ లో ఇలా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు.
అవకాశాలు తక్కువ ఐన హీరోయిన్స్ హాట్ ఫోటోషూట్స్ స్టిల్స్ ఇచ్చి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అందులో ఒక్కరు వాని కపూర్. అమ్మడు తెలుగులో ఆహా కళ్యాణం అనే తెలుగు సినిమాలో నాని పక్కన నటించింది. బాలీవుడ్ లో రెండు సినిమాలు తప్పు ఇంకా ఏ సినిమాలు చేయలేదు. బాలీవుడ్ లో శుద్ దేసి రొమాన్స్ సినిమా తర్వాత ఎక్కువ అవకాశాలు రాలేవు గాని ఫొటో షూట్స్ తో మాత్రం బాగానే ఆకర్షించింది.
లేటెస్ట్ గా Maxim మ్యాగజైన్ కి ఇచ్చిన మరో ఫొటో షూట్ కూడా నెటీజన్స్ ని కలవరపెడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇటువంటి హాట్ స్టిల్స్ ఇస్తే సినిమా అవకాశలు ఎందుకు రావు.