టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసింది కానీ బాలీవుడ్ లో మాత్రం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. బాలీవుడ్ లో విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులని ఆనందపరుస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సౌత్ డైరెక్టర్స్ ని, హీరోలను ఎప్పటికప్పుడు తన మాటల తూటాలతో ఏకి పారేసే రాధికా ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.
పెళ్లి చేసుకుని సెటిల్ అయింది అనుకుంటే... ఇలా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి అందరి మతి పోగొడుతుంది. తన అందాలను చూపేందుకు ఏమాత్రం వెనకాడదు రాధికా ఆప్టే. లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ దగ్గర టూ పీస్ బికినీలో దర్శనం ఇచ్చిన రాధికా ఆప్టే ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. పై భాగం వరకూ పూర్తిగా కవర్ చేసుకున్నా.. టూ పీస్ బికినీలో బాటమ్ తో ఫోటో దిగి.. సోషల్ మీడియాలో పెట్టింది రాధికా అప్టే.
తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫాలోయర్స్ ను పెంచుకునేందుకు ఇలా చేస్తుంది అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదిఏమైనా రాధికా ఇలా తన అందాలతో ఫాలోయర్స్ ను ఆనందపరుస్తుంది.