ఛలో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Update: 2018-02-09 16:24 GMT

నాగ శౌర్య ఓన్ బ్యానర్ లో రష్మిక మందనతో కలిసి ఛలో అంటూ డీసెంట్ హిట్ కొట్టాడు. నాగ శౌర్య కెరీర్ లోనే మంచి కలెక్షన్స్ ని ఛలో సినిమా కొట్టేసింది. రవితేజ టచ్ చేసి చూడు సినిమా ఒక మార్క్ కలెక్షన్స్ ని టచ్ చెయ్యలేక చేతులెత్తేయ్యగా... ఛలో మూవీ మాత్రం యావరేజ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ కొట్టింది. వెంకీ కుడుములు దర్శకత్వంలో నాగ శౌర్య స్టైలిష్ లుక్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుంది. మరి ఛలో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కోట్లలో..

నైజాం: 1 .75

సీడెడ్: 0 .75

ఉత్తరాంధ్ర: 0 .92

గుంటూరు: 0 .54

తూర్పు గోదావరి: 0 .54

పశ్చిమ గోదావరి: 0 .42

కృష్ణా: 0 .59

నెల్లూరు: 0 .22

ఏపీ మరియు టీఎస్ కలెక్షన్స్ 5 .72 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 0 .50 కోట్లు

ఓవర్సీస్: 1 .90 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 8 .13 కోట్లు

Similar News