'గరుడ వేగా' ఫస్ట్ వీక్ ఎండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

Update: 2017-11-07 02:39 GMT

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన 'గరుడ వేగా' భారీ అంచనాలు మధ్య విడుదల అయింది. నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. చాలా కాలం నుండి హీరో రాజశేఖర్ కి హిట్స్ లేకపోవడం తో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయిందిగాని మొదటి రెండు రోజులు మాత్రం అనుకున్నంత కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది.

నైజాం లో పర్లేదు అనిపించుకున్న 'గరుడ వేగా' పరిస్థితి ఆంధ్రాలో మాత్రం చాలా గోరంగా వుంది. ఓవర్సీస్ లో హాలీవుడ్ సినిమా 'థోర్' రిలీజ్ అవడంతో అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే 'గరుడ వేగా' ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సరికి తెలుగు రాష్ట్రలలో 2.60 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3.60 కోట్లు కలెక్ట్ చేసింది. వాటి వివరాలు మీకోసం..

ఏరియా షేర్స్ ( కోట్లు )

టోటల్ ఏపీ + తెలంగాణ 2 . 60 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా 0 . 25 కోట్లు

ఓవర్సీస్ 0 . 75 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 3 . 60 కోట్లు

Similar News