'ఉన్నది ఒకటే జిందగీ' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ షేర్స్

Update: 2017-11-03 17:03 GMT

రామ్ - అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' గత శుక్రవారం విడుదలై.. మిశ్రమ స్పందనతో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే మంచి కలెక్షన్స్ సాధించిన చిత్రంగా చెబుతున్నారుగాని... బయ్యర్లు మాత్రం 20 శాతం నష్టపోయినట్లుగా కూడా టాక్ ఉంది. ప్రస్తుతం 'ఉన్నది ఒకటే జిందగీ' ఒక వారం పూర్తి చేసుకుంది. మరి మొదటి వారం 'ఉన్నది ఒకటే జిందగీ' లెక్కలు ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నాయ్.ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా

ఏరియా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజామ్: 4 .85

సీడెడ్: 1 .47

ఉత్తరాంధ్ర: 1 .50

గుంటూరు: 0 .89

తూర్పు గోదావరి: 0 .78

కృష్ణా: 0 .86

పశ్చిమ గోదావరి: 0 .57

నెల్లూరు: 0 .31

మొత్తం ఏపీ మరియు తెలంగాణ: 11 .50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 1 .05

ఓవర్సీస్: 1 .05

మొత్తం వరల్డ్ వైడ్: 13 .60 కోట్లు

Similar News