నిన్న బుధవారం నుండి హీరోయిన్స్ చాలామంది హాట్ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. నిన్నటికి నిన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం అన్ని విప్పేసి బికినీ వంటి చిన్న బట్టలతో కవర్ పేజ్ మీద రచ్చ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు జూలీ 2 తో బాలీవుడ్ లో బోల్తాపడిన లక్ష్మి రాయ్ బీచ్ ఒడ్డున బికినీతో రచ్చ మొదలెట్టింది. ప్రస్తుతానికి కోలీవడ్, బాలీవుడ్ , టాలీవుడ్ లలో ఎటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న లక్ష్మి రాయ్ ఇలా వెకేషన్స్ అంటూ బీచ్ లో నానా హడావిడి చేస్తుంది.
బాలీవుడ్ లో తాజాగా విడుదలైన జూలీ 2 సినిమా ఘోరమైన ప్లాప్ తర్వాత కూడా లక్ష్మి రాయ్ అందాల ఆరబోతకు అడ్డుకట్టవెయ్యలేదు. ఎప్పటికప్పుడు అందమైన, గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం కాచుకుని కూర్చుంది. ఇప్పుడు తాజాగా లక్ష్మి రాయ్ సెక్సీ లుక్ తో బీచ్ లో బికినీ వేసుకుని పడుకుని రెచ్చగొడుతూ మతులుపోగొడుతుంది. ఇలా బికినీ షో చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలామంది హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. అందులోనూ బాలీవుడ్ లోకి అడుగెట్టగానే అంద చందాలను మరి అలా గాలికొదిలేస్తున్నారు.
జూలీ 2 లో ఎంతో గ్లామర్ గా బికినీ షో చేసిన లక్ష్మి రాయ్ కి ఆ సినిమా హిట్ అయితే దున్నేసేదే. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో అమ్మడు మళ్ళీ ఇలా సోషల్ మీడియా ని తగులుకుంది. సోషల్ మీడియాలో రకరకాల బికినీ ఫొటోస్ తోపాటు... హాట్ అందాల ఫోటో షూట్స్ ని పోస్ట్ చేస్తూ బిజీగా ఉన్న పాపకి కాస్త ఎవరైనా పిలిచి అవకాశం ఇవ్వండయ్యా. లేదంటే అవకాశాల కోసం ఇంకేం చూపిస్తోందో అంటూ తెగ సెటైర్స్ వేస్తున్నారు నెటిజెన్లు.