అదరగొడుతున్న అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్

Update: 2018-01-05 03:45 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా మ‌రో నాలుగు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌, ప‌వ‌న్ మానియా, అనిరుధ్ మ్యాజిక్ మేజిక్‌, కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ లాంటి ముద్దుగుమ్మ‌లు హీరోయిన్లు కావ‌డంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ ప‌వ‌న్ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డుగా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. అన్ని ఏరియాల్లోనూ ప‌వ‌న్ కెరీర్‌లోనే టాప్ రేట్లకు ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడ‌వుతున్నాయి.

ఓవ‌రాల్‌గా అజ్ఞాత‌వాసికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌లు చెపుతున్నాయి. తెలుగులో బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

అజ్ఞాత‌వాసి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ (రూ . కోట్ల‌లో )

నైజాం - 29.0

సీడెడ్ - 16.20

ఉత్తరాంధ్ర - 11.70

గుంటూరు - 9.0

ఈస్ట్ - 8.1

కృష్ణా - 7.0

వెస్ట్ - 6.75

నెల్లూరు - 4.05

-------------------------------

ఏపీ+తెలంగాణ = 91.80

------------------------------

కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా - 11.70

ఓవర్సీస్ - 19.0

----------------------------------

టోటల్ వరల్డ్ వైడ్ - 122.50

----------------------------------

శాటిలైట్ - 32.0

ఆడియో - 2.0

------------------------------------------------------------------

టోటల్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 156.50 కోట్లు

------------------------------------------------------------------

Similar News