VarunLav : వరుణ్, లావణ్య రిసెప్షన్ ఫోటోలు చూశారా..?

నిన్న నవంబర్ 5న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో మెగా రిసెప్షన్ జరిగింది. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Update: 2023-11-06 05:04 GMT

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఏడడుగులు వేసి ఒక్కటి అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇటలీలోని టస్కనీ నగరంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం మెగా అండ్ అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి, ఉపాసన ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యింది. అలాగే నితిన్, ఒకరు ఇద్దరు ఇండస్ట్రీ సన్నిహితులు కూడా సందడి చేశారు. ఇక అక్కడే రిసెప్షన్ కూడా పూర్తి చేసేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది మెగా జంట.

అయితే ఇక్కడ ఇండస్ట్రీ వ్యక్తుల కోసం, అభిమానుల కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నిన్న నవంబర్ 5న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో మెగా రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్ కి వెంకటేష్, దర్శకుడు సుకుమార్, నిర్మాత అశ్వినీ దత్.. ఇలా పలువురు గెస్ట్ హాజరయ్యి కొత్త జంట ని ఆశీర్వదించారు. మరి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Tags:    

Similar News