ప్రతిరోజూ పండగే వీకెండ్ కలెక్షన్స్

ప్రతిరోజూ పండగే విడుదలైన దగ్గరనుండి కలెక్షన్స్ డ్రాపవుకుండా.. మొదటి వీకెండ్ లో బాగానే కొల్లగొట్టింది. సాయి తేజ్ నటన, తాత గా సత్య రాజ్ ఎమోషన్ నటన, [more]

Update: 2019-12-23 06:32 GMT

ప్రతిరోజూ పండగే విడుదలైన దగ్గరనుండి కలెక్షన్స్ డ్రాపవుకుండా.. మొదటి వీకెండ్ లో బాగానే కొల్లగొట్టింది. సాయి తేజ్ నటన, తాత గా సత్య రాజ్ ఎమోషన్ నటన, రావు రమేష్ పంచ్ కామెడీ అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ గా ఉండడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి వీకెండ్ లో 8.76 కోట్లు కొల్లగొట్టిన ప్రతిరోజూ పండగే సినిమా.. ఇప్పుడు రాబోయే క్రిష్ట్మస్ సెలవుల్లోనూ కలెక్షన్స్ దంచడం ఖాయంగా కనబడుతుంది. తెలంగాణ స్కూల్స్ కి క్రిష్ట్మస్ ఈవ్, క్రిష్ట్మస్, బాక్సింగ్ డే అంటూ మూడు రోజుల సెలవలు, ఇంకా కొన్ని స్కూల్స్ కి వన్ వీక్ క్రిష్ట్మస్ హాలిడేస్ ప్రతిరోజూ పండగే సినిమాకి కలిసొచ్చే అంశాలు.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 3.80
సీడెడ్ 1.09
నెల్లూరు 0.34
కృష్ణ 0.63
గుంటూరు 0.66
వైజాగ్ 1.04
ఈస్ట్ గోదావరి 0.68
వెస్ట్ గోదావరి 0.52

టోటల్ ఏపీ & టీస్ షేర్: 8.76

Tags:    

Similar News