ఈరోజు నుండి పండగకి మొదలవుతుంది

గత శుక్రవారం విడుదలైన ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో వీక్ డేస్ లోను పర్వాలేదనిపించేసింది. ఐదు రోజులకే [more]

Update: 2019-12-25 05:59 GMT

గత శుక్రవారం విడుదలైన ప్రతి రోజు పండగే సినిమా హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో వీక్ డేస్ లోను పర్వాలేదనిపించేసింది. ఐదు రోజులకే ప్రతి రోజు పండగే బ్రేక్ ఈవెన్ కి చేరువులోకి వచ్చేసింది. ఇక మూవీ టీం కూడా సినిమా విడుదలయ్యాక కూడా సక్సెలె మీట్స్ , విజయోత్సవాలు అంటూ తెగ హడావిడి చేయడం, సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చడంతో.. సోమ, మంగళ వారాల్లోనూ ప్రతి రోజు పండగే అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఐదు రోజుల్లో పండగ కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 12.55 కోట్లు గా ఉండగా.. ఈరోజు రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒక్కటే, కీరవాణి తనయుడు శ్రీ సింహ నటించిన మత్తువదలరా సినిమాలు రిలీజ్ కావడం మత్తువదలరా సినిమాకి పాజిటివ్ టాక్ కూడా పడటంతో.. ఈ రోజు నుండి పండగ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఏరియా 5 డేస్ షేర్ (కోట్లలో)

నైజాం 5.37
సీడెడ్ 1.52
నెల్లూరు 0.43
కృష్ణా 0.87
గుంటూరు 0.87
వైజాగ్ 1.88
ఈస్ట్ గోదావరి 0.92
వెస్ట్ గోదావరి 0.69
5 డేస్ ఏపీ & టీస్ షేర్ 12.55

Tags:    

Similar News