రెండో రోజు దున్నేసిన పండగ

మారుతీ – సాయి తేజ్ కాంబోలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, సరైన సినిమాలేవీ పోటీలో లేకపోవడంతో ప్రతి రోజు [more]

Update: 2019-12-22 06:45 GMT

మారుతీ – సాయి తేజ్ కాంబోలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకోవడం, సరైన సినిమాలేవీ పోటీలో లేకపోవడంతో ప్రతి రోజు పండగే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక మొదటి రోజు పండగే కి పడిన టాక్ తో సినిమాకి రెండో రోజు థియేటర్స్ కళకళలాడడంతో… కలెక్షన్స్ బాగా పెరిగాయి. మౌత్ టాక్ తోనే పండగ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడంతో.. కలెక్షన్స్ కళకళలాడుతున్నాయి. రెండోరోజు 5.60 కోట్లతో పండగ అదిరిపోయిందనిపించింది.

ఏరియా షేర్ (కోట్లలో)

నైజాం 2.45
సీడెడ్ 0.66
నెల్లూరు 0.24
కృష్ణా 0.37
గుంటూరు 0.45
వైజాగ్ 0.62
ఈస్ట్ గోదావరి 0.47
వెస్ట్ గోదావరి 0.34
టోటల్ ఏపీ & టీస్ షేర్ 5.60

Tags:    

Similar News