హద్దులు దాటిన అందం

టాలీవుడ్ లో స్టార్ హీరోలైన చిరు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన లక్ష్మి రాయ్.. తమిళనాట హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అయితే [more]

Update: 2019-07-18 07:03 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోలైన చిరు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన లక్ష్మి రాయ్.. తమిళనాట హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అయితే లక్ష్మి రాయ్ కెరీర్ లో యావరేజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది కానీ.. టాప్ చైర్ ఎక్కలేకపోయింది. అయితే అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని ఈ చిన్నది.. మొన్నామధ్యన అంటే బాలీవుడ్ లో జూలై సినిమా చేసినప్పుడు.. స్పెషల్ అకేషన్స్ లో బీచ్ ఒడ్డున బికినీ అందాలతో అదరగొట్టేసింది. ఎప్పటికప్పుడు బికినీ తో లక్ష్మి రాయి చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. ఈ వయసులోనూ ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న ఈ పాపకి సినిమా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే.

హాట్ హాట్ గా….

తాజాగా లక్ష్మి రాయి బ్లు బికినిలో చేసిన గ్లామర్ షో యూత్ గుండెల్లో హాట్ హాట్ సెగలు రేపుతోంది. బ్లు బికినీ లో సైడ్ యాంగిల్ లో లక్ష్మి రాయ్ ఇచ్చిన హాటెస్ట్ సెక్సీ ఫోజ్ చూస్తే అబ్బా.. ఇంతందం మనం సినిమాల్లో మిస్ అవుతున్నామే అనిపిస్తుంది. నిజంగా లక్ష్మి రాయ్ బ్లు బికినీ అందాలు మాత్రం అదరహో… బికినీ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని.. లూజ్ హెయిర్ తో అమ్మడు అలా అలా నవ్వుతుంది… చూశారూ.. కుర్రకారు గుండెల్లో సెగలు రావడం కాదు.. రంపం పెట్టి కోసేసినట్టుగా ఉంటుందనడంలో సందేహమే లేదు. పాపం పాపకి ఫేట్ బాగోక గాని.. లేదంటే ఈ సెక్సీ అందాలతో ఓ ఊపు ఊపడం ఖాయం. కానీ అందం ఎంతుంటే ఏం ఉపయోగం.. లక్కుండాలమ్మా..

Tags:    

Similar News