శ్రీలంక బ్యూటీ.. దిమ్మతిరిగే హాట్ ఫోజ్

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా తెరకెక్కిన సాహో మరోకొద్దీ గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు శుక్రవారం విడుదలకానున్న సాహో సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ [more]

Update: 2019-08-29 08:28 GMT

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా తెరకెక్కిన సాహో మరోకొద్దీ గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు శుక్రవారం విడుదలకానున్న సాహో సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సాహో సినిమా మొదటి రోజు బాహుబలి రికార్డులను కొల్లగొటేయాలనే కసితో బరిలోకి దిగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామాశ్రద్ద కపూర్ నటించింది. శ్రద్ధాకపూర్ హాట్ యాంగిల్ సాహో సాంగ్స్ లో కన్పించినా శ్రద్ధ లుక్స్ ఆమె గ్లామర్ సరిపోవవనుకున్న సాహో టీం ఓ మంచి మసాలా ఐటెం సాంగ్ కూడా పెట్టింది. ఈ ఐటెం లో శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆడిపాడింది. మంచి హాట్ హాట్ డ్రెసులతో ప్రభాస్ ఓ మాస్ అండ్ హాట్ స్టెప్స్ వేసిందని… జాక్వలిన్ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.

ఇప్పటివరకు బాలీవుడ్ లోనే హాట్ యాంగిల్ ఓ రచ్చ చేసిన జాక్విలిన్ మొటిసారి ఓ భారీ మూవీ తో సౌత్ కి పరిచయమవుతుంది. మరి సాహో సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ అయినా.. జాక్వలిన్ హాట్ ఫొటోస్ బయటికికొచ్చాక.. ఆమె కేవలం ఓ సాంగ్ మాత్రమే చేసినా.. ఎక్కువగా జాక్వలిన్ హాట్ యాంగిల్ గురించే ముచ్చట్లు చేస్తున్నారు కానీ.. శ్రద్ద కపూర్ హాట్ లుక్స్ గురించి ముచ్చటించడం లేదు. అంతే ఒకే ఒక్క మాస్ అండ్ హాట్ సాంగ్ తో జాక్వలిన్ ఎంతగాఫెమస్ అయ్యిందో తెలుస్తుంది. ఇక సాహో సాంగ్ లో హాట్ హాట్ గా ఎంతగా రెచ్చిపోయిందో.. ప్రస్తుతం బయటికొస్తున్న జాక్విలిన్ హాటెస్ట్ ఫొటోస్ కూడా అంతే గ్లామర్ రచ్చతో కనిపిస్తున్నాయి. ప్రస్తుత సోషల్ మీడియాలో జాక్వలిన్ హాట్ హాట్ ఫొటోస్ ఓ రేంజ్ లోవైరల్ అయ్యాయి. ఆమెలోకి హాట్ యాంగిల్ అణువణువునా కనిపించేలా వేస్టున్న డ్రెస్సులతో పిచ్చ హాట్ గా కంబడుతుంది. మరి సాహో ఐటెం గర్ల్ హాట్ లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News