మూవీ లవర్స్ కు పండగే.. ఏకంగా 36 సినిమాలు ఓటీటీల్లోకి..

ఇప్పుడు వీకెండ్ వస్తే.. ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఓటీటీలు కూడా థియేటర్ల..

Update: 2023-07-06 13:29 GMT

July 7th OTT Releases

వీకెండ్ వస్తే .. కరోనాకు ముందు థియేటర్లలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయా అని ఎదురుచూసేవారు సినీ ప్రియులు. కానీ ఇప్పుడు వీకెండ్ వస్తే.. ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఓటీటీలు కూడా థియేటర్ల మాదిరి.. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం సాధ్యం కానప్పుడు ప్రైమ్ వీడియో, ఆహా, జీ 5, నెట్ ఫ్లిక్స్.. ఈ ఓటీటీలు మాత్రమే ఎక్కువగా తెలుసు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఓటీటీ ప్లాట్ ఫాంలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక ఈవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. శుక్రవారం (జులై7) ఒక్కరోజే ఏకంగా 36 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో..

బాబీలోన్ (హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది)
స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)
అదూరా (తెలుగు డబ్బింగ్ సిరీస్)
చక్రవ్యూహం (తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది)
ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్)
ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ (ఫిలిప్పీన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ+హాట్‌స్టార్ లో..

గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది)
కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)
ఐబీ 71 (హిందీ సినిమా)
రుద్రమాంబపురం (తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్‌ఫ్లిక్స్ లో..

అన్‌నోన్ : ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ ఫిలిం స్ట్రీమింగ్ అవుతుంది)
ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది)
హోమ్ రెకర్ (ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది)
ద లింకన్ లాయర్ సీజన్ 2 : పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)
ఫేటల్ సెడెక్సన్ (ఇంగ్లీష్ సిరీస్)
ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)
హ్యాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్)
ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్)
డీప్ ఫేక్ లవ్ (పోర్చుగీస్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)
టక్కర్ (తెలుగు, తమిళ్)
65 మూవీ (ఇంగ్లీష్ మూవీ)
ది ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)
గోల్డ్ బ్రిక్ (ఫ్రెంచ్ ఫిలిం స్ట్రీమింగ్ అవుతుంది)

జీ5 లో..

తర్లా (హిందీ మూవీ)
అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా)
కాథర్‌ బాషా ఎండ్ర ముత్తు రామలింగం (తమిళ్)

ఆహా లో 3:33 తమిళ్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

సోనీలివ్ లో..

ఫర్హానా (తమిళ్/తెలుగు)
హవా (బంగ్లాదేశీ మూవీ)

జియో సినిమాలో..

ఇష్క్ నెక్స్ట్ డోర్ (స్ట్రీమింగ్ అవుతుంది)
బ్లైండ్ (హిందీ)
ఉనాద్ (మరాఠీ సినిమా)
ది మ్యాజిక్ ఆఫ్ సిరి (హిందీ మూవీ)

HR ఓటీటీలో..

అనురాగం (మలయాళం మూవీ)

బీఎస్ఎమ్ లో..

జాయ్ లాండ్ (పాకిస్థానీ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

అడ్డా టైమ్స్ లో..

భూత్ చక్ర ప్రైవేట్ లిమిటెడ్ (బెంగాలీ)

ముబీ లో..

రిటర్న్ టు సియోల్ (ఇంగ్లీష్ మూవీ)


Tags:    

Similar News