డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రముఖ నటుడు?
సినీ , టీవీ ఆర్టిస్టు ప్రిన్స్ సుశాంత్… డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ మంగళవారం ఉదయం కూకట్ పల్లి కోర్ట్ కి హాజరయ్యారు… ఈనెల 24వ [more]
సినీ , టీవీ ఆర్టిస్టు ప్రిన్స్ సుశాంత్… డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ మంగళవారం ఉదయం కూకట్ పల్లి కోర్ట్ కి హాజరయ్యారు… ఈనెల 24వ [more]
సినీ , టీవీ ఆర్టిస్టు ప్రిన్స్ సుశాంత్… డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ మంగళవారం ఉదయం కూకట్ పల్లి కోర్ట్ కి హాజరయ్యారు… ఈనెల 24వ తారీఖున బాచుపల్లిలో విఎన్ఆర్ కాలేజీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ సినీ టీవీ ఆర్టిస్టు ప్రిన్స్ సుశాంత్… ఈ రోజులో కోర్టులో హాజరు పరచగా… కూకట్ పల్లి కోర్టు ప్రిన్స్ కి జరిమానా విధించింది.