ఈ వయసులో పవన్ హీరోయిన్ కి ఇది అవసరమా?

ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఈగో ఉన్న పిల్ల లా నటించి అదరగొట్టేసింది భూమిక చావ్లా, చిరు, వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ల తోనూ [more]

Update: 2019-11-18 04:41 GMT

ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఈగో ఉన్న పిల్ల లా నటించి అదరగొట్టేసింది భూమిక చావ్లా, చిరు, వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ల తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ.. ఎప్పుడు లిమిట్స్ దాటి స్కిన్ షో గాని, గ్లామర్ గా కానీ కనిపించింది లేదు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చినప్పటికీ… ఎప్పుడూ అందాల ఆరబోతకు ఇంపార్టెన్స్ ఇవ్వని భూమిక చాలా త్వరగానే హీరోయిన్ గా కనుమరుగైంది. హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో యోగ గురువు భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన భూమిక మళ్ళీ బాలీవుడ్ మూవీ ఎమ్ ఎస్ ధోని సినిమాతో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు లో చైతు కి అక్కగా సవ్యసాచి లోను, నాని కి వదినగా మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. అయితే ఎప్పుడూ హోమ్లీగా ఉండే భూమిక ఇప్పుడు కొత్తగా గ్లామర్ షో కి తెర లేపిందా? అంటే పై ఫోటో చూస్తే అవుననిపిస్తుంది. అందాలు ఆరబోస్తూ స్కిన్ షో చెయ్యడమే కాదు… ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాకిచ్చింది. భూమిక గ్లామరస్ ఫోటో షూట్ లో ఓ మోడరన్ బైక్ మీద పడుకుని బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ హాటు ఫోజులిచ్చింది. మరి భూమిక హాటెస్ట్ ఫోటో షూట్ చూసిన అందరూ ఈ వయసులో ఇది అవసరమా భూమికా అంటున్నారు. అయితే భూమిక మాత్రం ఆ ఫొటోస్ కింద 2009 అని క్యాప్షన్ పెట్టింది. మరి 2009 లో తీసిన ఫోటో అయితే… ఇప్పుడు పోస్ట్ చెయ్యడమెందుకో అది భూమికకే తెలియాలంటున్నారు

Tags:    

Similar News