ఆమె అందంపై ఓ లుక్కేయండి

కోలీవుడ్ లో దర్శకుడైన విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. అంతలోనే విడాకులిచ్చి మరీ సన్సేషన క్రియేట్ చేసిన తార అమల పాల్. ప్రస్తుతం ప్రేమ గురించైనా [more]

Update: 2019-09-13 06:47 GMT

కోలీవుడ్ లో దర్శకుడైన విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు.. అంతలోనే విడాకులిచ్చి మరీ సన్సేషన క్రియేట్ చేసిన తార అమల పాల్. ప్రస్తుతం ప్రేమ గురించైనా ఆలోచిస్తుందో లేదో తెలియదు కానీ, చేతికందిన సినిమాలు చేస్తూ బట్టలిప్పడానికైనా సిద్దమంటుంది. ఆమె సినిమాలో అమల పాల్ నగ్నంగా నటించి ఔరా అనిపించింది. అంతేనా సోషల్ మీడియాలో రకరకాల భంగిమల్లో హాట్ హాట్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. చీర కట్టినా.. బికినీ వేసినా.. యోగా చేసినా అమల పాల్ కే చెల్లుతుందనేంతగా తయారైంది ఈ పాప.

ఎర్రని కాలువ మధ్యన వెలిగిపోతున్న అందం….

ప్రస్తుతం ఓనం సెలెబ్రేషన్స్ కోసం చీర కట్టి ట్రెడిషనల్ గా తయారైన అమల పాల్.. అంతలోనే రెండు ఎర్ర కాలువల మధ్యన తెల్లని హాట్ అందాలతో వెలిగిపోతుంది. అద్భుతమైన కలువ పూలున్న చెరువు ఒడ్డున అందమైన కత్తిలాంటి హాట్ భంగిమలో అమల రెండు ఎర్రని కలువలతో ఇచ్చిన ఫోజుంది చూశారూ… అబ్బా అమల అందం ఎర్రని ఆ కలువల మధ్యలో వెలిగిపోతుంది. మరి అమల ఇచ్చిన సింప్లి సూపర్బ్ ఫోజ్ ని మీరూ ఓ లుక్కెయ్యండి.

 

Tags:    

Similar News