రాచకొండ కమిషనర్ ఎదుట మంచు విష్ణు
మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు
మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు. అనంతరం కమిషనర్ ్ె తన తరఫు వాదనలు వినిపించారు. ఇంట్లో జరిగిన, జరుగుతున్న గొడవల గురించిఆయన పోలీస్ కమిషనర్ కు తెిపారరు తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి తెలియజేశారు.
వివాదంలో సమస్యలను...
అయితే ఈ వివాదంలో అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కమిషనర్ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యల గురించి తెలియజేస్తామని, అప్పటివరకు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన వారి మీద తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సంయమనం పాటించాలని కోరారు.