నేడు ఈస్టర్ పర్వదినం

స్మస్ తర్వాత క్రైస్తవులకు అతి ముఖ్యమైన మరో పండుగ ఈస్టర్

Update: 2026-04-05 04:32 GMT

‘ఈస్టర్’ పర్వదినం. క్రిస్మస్ తర్వాత క్రైస్తవులకు అతి ముఖ్యమైన మరో పండుగ ఇది. క్రైస్తవ మత గ్రంథాల ప్రకారం.. ఏసుక్రీస్తు శుక్రవారం నాడు శిలువ శిక్షలో ప్రాణాలు వదిలి.. సమాధి చేయడంతో. తిరిగి మూడో రోజైన ఆదివారం నాడు పునరుత్ధానం చెందుతారనివిశ్వసిస్తారు.

ఏసు క్రీస్తు తిరిగి...
పునర్ అనగా తిరిగి అని, ఉత్థానం అనగా లేపబడట అని అర్థం. అంటే.. సమాధి నుంచి ప్రభువైన ఏసుక్రీస్తు సజీవుడై లేచిన దినం అన్నమాట. అందుకే గుడ్‌ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం రోజు క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం. అందుకే నేడు క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండగను జరుపుకుంటున్నారు.


Tags:    

Similar News