Breaking: కుప్పకూలిన యుద్ధవిమానాలు

మధ్యప్రదేశ్ లో యుద్ధవిమానాలు కూలిపోయాయి. మెెనాాలో కుప్పకూలిన సుఖోయ్ - 30, మిరాజ్ విమానాలు కుప్పకూలి పోయాయి

Update: 2023-01-28 06:06 GMT

మధ్యప్రదేశ్ లో యుద్ధవిమానాలు కూలిపోయాయి. మెెనాాలో కుప్పకూలిన సుఖోయ్ - 30, మిరాజ్ విమానాలు కుప్పకూలి పోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారన్నది ఇంకా తెలియరాలేదు.

కొనసాగుతున్న సహాయక చర్యలు
ఘటనస్థలికి సహాయక బృందాలు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. కూలిపోవడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. శిక్షణ సమయంలో యుద్ధవిమానాలు కూలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News