నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. కీలక అంశాలపై చర్చించనున్నారు
నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, టీడీపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చించేఅవకాశముంది.స
మార్పులు చేయాలని...
అయితే పొలిట్ బ్యూరోలో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ కూడా యువనేతలకు స్థానం కల్పించాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. దీనిపై కూడా నేడు చర్చించే అవకాశముంది. ప్రధానంగా అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుండటంతో పదవుల భర్తీపైనే ఎక్కువగా పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.