బాబూ జగ్జీవన్‌ రామ్‌‌కు ఘన నివాళులు

బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్ జగన్ నివాళులర్పించారు.

Update: 2023-04-05 06:59 GMT

స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ బాబూ జగజ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. ఆయన దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు.

హాజరైన...
ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు హాజరయ్యారు. బాబూ జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు.


Tags:    

Similar News