సిట్ విచారణకు హాజరు కాని విజయసాయి

మద్యం స్కామ్ కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుకాలేదు.

Update: 2025-04-17 07:48 GMT

మద్యం స్కామ్ కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుకాలేదు. వాస్తవానికి విజయసాయిరెడ్డిని రేపు సిట్ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి విచారణకు వస్తారని అందరూ భావించారు. కానీ విజయసాయిరెడ్డి విచారణకు నేడు హాజరు కాలేదు.

అనివార్య కారణాలతో...
తాను కొన్ని అనివార్య కారణాలతో ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ విజయవాడ సీపీకి విజయసాయిరెడ్డి సమాచారం అందించార. తాను విచారణకు సహకరిస్తానని, అయితేఎప్పుడు హాజరయ్యేది సాయంత్రం సమాచారం ఇస్తానని విజయసాయి రెడ్డి తెలిపాు. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిని ప్రశ్నించాల్సిన సిట్ నోటీసులుమరోసారి విచారణకు అనుమతించారు.


Tags:    

Similar News