జగనన్న గోరుముద్దలో రాగి జావ

నాణ్యత కలిగిన, పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందచేయాలని ముఖ్యమంత్రి జగన్ తరచూ అధికారులను ఆదేశిస్తారు

Update: 2023-02-09 12:14 GMT

విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పనిచేస్తుంది. విద్యార్థులకు అందివ్వాల్సిన మెనూను ముఖ్యమంత్రి జగన్ స్వయంగా నిర్ణయిస్తూ వస్తున్నారు. నాణ్యత కలిగిన, పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందచేయాలని ముఖ్యమంత్రి జగన్ తరచూ అధికారులను ఆదేశిస్తారు.

ఎంవోయూ....
ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. జగనన్న గోరుముద్ద పథకంలో ఇప్పటికే అనేక న్యూట్రియంట్ కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందచేస్తున్నారు. తాజాగా ఆ మెనూలోకి రాగి జావ చేరింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ఎంవోయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags:    

Similar News