Andhra Pradesh : నేటితో ముగియనున్న పాలిసెట్ గడువు

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది

Update: 2026-04-09 04:34 GMT

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ ఏడాది విద్యాసంవత్సరానికి డిప్లొమా అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఇప్పటివరకు అప్లై చేయని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ నెల ఇరవై ఐదో తేదీన...

పదో తరగతి ఉత్తీర్ణులు లేదా ఇటీవల పరీక్ష రాసినవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ నెల 25వ తేదీన జరగనుంది. ఆలస్యం చేయకుండా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apsbtet.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News