Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-08-19 03:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహంచనున్నారు. ఈ రోజు ఉదయం 10.40 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు మంగళగిరి వెళ్లనున్నారు

మంగళగిరిలో...
ఉదయం పదకొండు గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగే పీ4 అమలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.1.15 గంటలకు మంగళగిరిన నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు టూరిజంపై సమీక్ష నిర్వహించనున్నారు.


Tags:    

Similar News