Chandra Babu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-10-08 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలను ఆయననేడు సచివాలయంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకుటారు. ఉదయం 11.30 గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొంటారు.

సీఆర్టీఏ అధికారులతో...
ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సీఆర్డీఏపై సమీక్షను చంద్రబాబు నాయుడు నిర్వహిస్తారు. అమరావతి అభివృద్ధి పనుల్లో పురోగతితో పాటు భూ సేకరణకు సంబంధించిన విషయాలపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News