Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 11.45 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. కేబినెట్ భేటీలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు నేడు గుంటూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.
గుంటూరు జిల్లాకు...
ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న అధికారులు, నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గుంటూరులో జరిగే సరస్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో జరిగే ఆవకాయ అమరావతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.