Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-12-08 02:59 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా ప్రజలకు వివరించనున్నారు.

ఆర్టీజీఎస్ పై సమీక్ష...
సాయంత్రం 4 గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష చేయనున్నారు. ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారితో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు


Tags:    

Similar News