Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 08.20 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. 8.45 గంటలకు నేలపాడు పరేడ్ గ్రౌండ్‌కు చంద్రబాబు నాయుడు రానున్నారు. 08.57 గంటలకు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం10.49 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
లోక్ భవన్ లో జరిగే...
ఉదయం 11.30 గంటలకు ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 04.10 గంటలకు లోక్ భవన్‌కు వెళ్తారు. 04.25 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించనున్నారు. హై టీ కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం 5.45 గంటలకు నివాసానికి చేరుకుంటారు.