Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2025-11-10 04:04 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నంచి చంద్రబాబు నాయుడు సచివాలయానికి రాన్న్నారు. ఉదయం జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

విశాఖ రీజియన్ పై...
అనంతరం భోజన విరామం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీజీఎస్ పై చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. పలువురు అధికారులు, ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చిన వారితో సమావేశమవుతారు. సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News