ఫేస్ బుక్ లవర్ పై కేసు

Update: 2018-01-06 03:49 GMT

ఢిల్లీ ద్వారక కు చెందిన కిరణ్ సింగ్ అనే మహిళా రాజస్థాన్ కు చెందిన కిషన్ పాల్ సింగ్ తో ఫేస్ బుక్ లో పరిచయం అయ్యారు. ఫేస్ బుక్ పరిచయం కాస్తా ప్రేమ గా మారింది.. . విశాఖ స్టీల్ ప్లాంట్ జానియర్ గా ట్రయినింగ్ కి వచ్చిన కిసాన్ పాల్ షింగ్ ఆ అమ్మాయి ని విశాఖ వస్తే పెళ్లి చేసుకుంటానని అన్నాడు . దీంతో ఆ అమ్మాయి... అబ్బాయిని నమ్మి విశాఖ వచ్చింది . ఇద్దరు కలిసి సహజీవం చేశారు. మూడు నెలల తరువాత ఇద్దరూ ఢిల్లీ వెళ్లారు . ఆ అమ్మాయిని ఢిల్లీ రైల్వే స్టేషను లో వదిలి పరారయ్యాడు ఫేస్ బుక్ లవర్. తీరా ఆ అమ్మాయి విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చి ఆరా తీసింది . కిషన్ పాల్ షింగ్ ట్రయినింగ్ పుర్తి చేసుకొని రాజస్థాన్ వెళ్ళిపోయాడని తెలిసింది . దిక్కుతోచని పరిస్థితిలో అ మహిళ స్టీల్ ప్లాంట్ పోలీసులను ఆశ్రయించింది. ఫేస్ బుక్ లవర్ పై కంప్లయింట్ చెసింది . పొలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.

Similar News