భక్తి ముసుగులో రాస క్రీడలు కొనసాగించిన గజల్ శ్రీనివాస్ బాగోతం ఒక్కొటికిగా వెలుగులోకి వస్తున్నాయి. గజల్ శ్రీనివాస్ ఒక్క గలీజ్ శ్రీనివాస్ అని బాధిత మహిళ చెబుతున్నారు. గజల్ శ్రీనివాస్ పైన స్టింగ్ ఆపరేషన్ చేసి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతిని ఇప్పడు ప్రతిఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఒక్క గ్రామిణ మహిళ చేసిన సాహసం ఇప్పడు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. మహిళ చెబుతున్న విషయాలను చూసి పోలీసు విస్తుపొతున్న వైనమిది. గజల్ రెండు రోజులుగా చంచల్ గూడ జైల్లో గీతాలాపనలు చేస్తు తోటి ఖైదీలను రంజింప చేస్తున్నాడు. అయితే ఈ గజల్ పై న స్టింగ్ చేసిన బాధిత మహిళ దగ్గర ఇంకా చాల విషయాలు వున్నాయని పోలీసులు చెబుతున్నారు. జైలులో గజల్ కు 1327 నెంబరును కేటాయించారు.