గుండెపోటుతో వైసీపీ నేత మృతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏ. రెహమాన్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏ. రెహమాన్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏ. రెహమాన్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి చెందారు. రెహమాన్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. రెహమాన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను జగన్ కొనియాడారు. రెహమాన్ మరణం పార్టీకి తీరని లోటని జగన్ అన్నారు.