జగన్ ఆస్తుల కేసు విచారణ నేడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నేడు విచారణ జరగనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు ఈ కేసుల విచారణ జరగనుంది. సోమవారం విచారణ [more]

Update: 2020-11-03 02:20 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నేడు విచారణ జరగనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు ఈ కేసుల విచారణ జరగనుంది. సోమవారం విచారణ జరగకుండానే మంగళవారానికి జగన్ కేసును వాయిదా వేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ఆస్తుల కేసు విచారణ జరుగుతోంది. సీబీఐ దాఖలుచేసిన మొత్తం 11 కేసులతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఐదు కేసులపైనా విచారణ జరుగుతోంది.

Tags:    

Similar News