నలభై నిమిషాల పాటు జగన్ అమిత్ షాతో
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. నలభై నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. నిన్న యాభై నిమిషాల పాటు అమిత్ [more]
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. నలభై నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. నిన్న యాభై నిమిషాల పాటు అమిత్ [more]
కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. నలభై నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. నిన్న యాభై నిమిషాల పాటు అమిత్ షాతో చర్చించిన జగన్ నేడు మరోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా జగన్ అమిత్ షాకు వివరించినట్లు తెలిసింది. ప్రధానంగా న్యాయవివాదాలతో పాలన సాగించలేకపోతున్నామని జగన్ అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. అందుకు గల కారణాలను కూడా ఆయన వివరించినట్లు తెలిసింది.