కేజీహెచ్ లో జగన్.. బాధితులకు పరామర్శ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఆయన కింగ్ జార్జి ఆసుపత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను జగన్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఆయన కింగ్ జార్జి ఆసుపత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను జగన్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఆయన కింగ్ జార్జి ఆసుపత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను జగన్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా జగన్ మాట్లాడారు. అందరికీ వైద్య సాయం అందించాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను రప్పిస్తామని చెప్పారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ వారికి చికిత్స అందించాలని జగన్ ఆదేశించారు. జగన్ వెంట మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాసరావులు ఉన్నారు.