బ్రేకింగ్ : జగన్ కు మోడీ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీక్ వివరాలను ప్రధాన మోదీ జగన్ ను అడిగి [more]

Update: 2020-05-07 06:31 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీక్ వివరాలను ప్రధాన మోదీ జగన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జగన్ చెప్పారు. ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ జగన్ కు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News