బ్రేకింగ్ : విశాఖ కు బయలుదేరిన జగన్
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటన పరిస్థితిని సమీక్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. విశాఖకు [more]
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటన పరిస్థితిని సమీక్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. విశాఖకు [more]
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటన పరిస్థితిని సమీక్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. విశాఖకు వెళ్లి అక్కడ గ్యాల్ లీక్ బాధితులను జగన్ పరామర్శించనున్నారు. జగన్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని కూడా విశాఖ వెళ్లారు. విశాఖ ఘటనలో ఇప్పటి వరకూ ఎనిమిది మంది మృతి చెందారు.