జగన్ .. ఈరోజు అధికారులతో?

ఏపీలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష [more]

Update: 2020-04-01 03:07 GMT

ఏపీలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాల సేకరణ, వారిని క్వారంటైన్ కు తరలింపు వంటి అంశాలపైనే ఎక్కువగా సమీక్ష చేయనున్నారు. నిజానికి ఢిల్లీ నుంచి వచ్చిన వారు లేకుంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదిహేనుకు మించేది కాదని, ముందు నుంచి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. కరోనా తో పాటు గత పదిరోజులుగా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీనిపై కూడా జగన్ సమీక్ష నేడు చేయనున్నారు.

Tags:    

Similar News