ఉద్యోగులకు భరోసా ఇచ్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వోద్యోగులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ [more]

Update: 2021-08-15 05:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వోద్యోగులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ ఇచ్చామని జగన్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చామని చెప్పారు. ఉద్యోగులకు మరికొన్ని చేయాల్సి ఉందని, వారికి న్యాయం జరిగేలా త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News